హైదరాబాద్: 28°C
వార్తలు

సుడిగాలులు.. అధికారులతో మాట్లాడిన సీతక్క

TG: ములుగు జిల్లాలో సుడిగాలులపై అటవీశాఖ విచారణ చేపట్టింది. నిన్న మంగపేట మండలం సండ్రోని ఒర్రె దగ్గర సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో రోడ్లపై భారీగా చెట్లు విరిగిపడ్డాయి. 100 చెట్లు విరిగిపడి ఉండొచ్చని అటవీశాఖ అంచనా వేస్తోంది. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులతో మంత్రి సీతక్క మాట్లాడారు.