హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: యోగ సేవా కేంద్రంలో గురుపూజ వేడుకలు

PLD: నరసరావుపేట శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రంలో గురుపూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శార్వరీ యోగి (అడ్డగిరి రమేశ్)ను నూతన బోధక యోగాచార్యుడిగా సన్మానించారు. డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ గురువు దైవంతో సమానమని, గురువుల పట్ల నిత్యం భక్తి, గౌరవంతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో యోగ సాధకులు, భక్తులు పాల్గొన్నారు.