SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ఎస్సీ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు జిన్నారం ఎస్‌ఐ హనుమంత్ నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యకు అవసరమైన సహకారం అందించేందుకు పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
వార్తలు
నోట్‌బుక్స్ పంపిణీ చేసిన జిన్నారం ఎస్‌ఐ


