హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తాజా నీటిమట్టం వివరాలు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. బుధవారం ఉదయం 6 గంటల నాటికి 29.316 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 237 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 1950 క్యూసెక్కులు, కావలి కెనాల్ కు 850 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.