WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రం 6వ వార్డుకు చెందిన తాటికొండ ఆంజనేయులుకు మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాసు గౌడ్ సివిల్ కాంట్రాక్టర్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ పనుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఛైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాటికొండ కృష్ణ, శివ సాయి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
ఆంజనేయులుకు సివిల్ కాంట్రాక్టర్ సర్టిఫికెట్


