హైదరాబాద్: 28°C
వార్తలు

'జనగణన విధులకు గౌరవ వేతనం ఇవ్వాలి'

WNP: జనగణన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు గౌరవ వేతనం చెల్లించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి శశివర్ధన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులకు త్వరగా అటెండెన్స్ సర్టిఫికెట్లు జారీ చేసేలా తహసీల్దార్లకు సూచించాలని కోరారు.