NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పర్యటించనున్నారు. అనంతరం పట్టణంలోని 20వ వార్డు నందు, రెండేళ్ల నమ్మకం,అభివృద్ధి,సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
నేడు ఎమ్మెల్యే పర్యటన


