హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా దివంగత మాజీ సీఎం KBR జయంతి వేడుకలు

PLD: మాచవరం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో దివంగత మాజీ సీఎం KBR 117వ జయంతి వేడుకలను మండల వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా KBR అందించిన సేవలు, సుపరిపాలనను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువలేరని అన్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.