హైదరాబాద్: 28°C
వార్తలు

ఏపీ మాజీ సీఎస్ కాకి మాధవరావుకు సన్మానం

HNK: ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ కాకి మాధవరావు హనుమకొండ జిల్లాలో పర్యటించారు. వేయి స్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం, వరంగల్ కోట, పోతన విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. హరిత హోటల్‌లో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాధవరావును కలిసి శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు.