హైదరాబాద్: 28°C
వార్తలు

బీబీనగర్‌ ప్రెస్ క్లబ్‌ నూతన కమిటీ ఎన్నిక

BHNG: బీబీనగర్‌ ప్రెస్ క్ల‌బ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో గౌరవ సలహాదారులుగా ఆరుముళ్ల సుదర్శన్‌, గోస్కొండ సంజీవరావు, అధ్యక్షుడిగా బొమ్మగాని గురులింగం గౌడ్‌, ఉపాధ్యక్షుడిగా దిగోజు నాగచారి, కాటపల్లి అంజనేయులు గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా రావుల నవీన్‌ కుమార్ తదితరులు ఎన్నికయ్యారు.