హైదరాబాద్: 28°C
వార్తలు

'మెగా డీఎస్సీపై చర్చకు సిద్ధమా'

ATP: మెగా డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం 150 రోజుల్లోనే పారదర్శకంగా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసిందని స్పష్టం చేశారు. ఆధారాలు ఉంటే నిరూపించాలని, లేదంటే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.