హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. గురునామ స్మరణతో ఆలయాల పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి. సాయిబాబా ఆలయాల్లో ఘనంగా కాకడ హారతి, అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు.