హైదరాబాద్: 28°C
వార్తలు

'ఏకలవ్య పురస్కార' గ్రహీతకు ఘన సత్కారం

BPT: పదో తరగతిలో 99.3 శాతం మార్కులు సాధించి 'ఏకలవ్య ప్రతిభా పురస్కారం-2026' అందుకున్న విద్యార్థిని పాలపర్తి కామాక్షిని చీరాల జూనియర్ కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ పల్లె ప్రదీప్ రతన్ విద్యార్థినికి అభినందనలు తెలిపారు. విద్యార్థులు కష్టపడి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొన్నారు.