హైదరాబాద్: 28°C
వార్తలు

అలర్ట్.. రేపు మెగా జాబ్ మేళా

మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో జులై 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మేళాకు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలతో 18 – 30 ఏళ్ల అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు 8919380410 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.