AP: ఇవాళ అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. SKLM, మన్యం, తూ.గోదావరి, ప.గోదావరి, ఏలూరు, NTR, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్సుందని పేర్కొంది. VZM, VSP, అనకాపల్లి, కోనసీమ, కృష్ణా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ATP, చిత్తూరు, TPT జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.
వార్తలు
ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు


