NGKL: నాగర్‌కర్నూల్‌లోని పాత కలెక్టరేట్ భవనంలో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆపదాలిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో క్యాటరాక్ట్ ఉన్న అర్హులైన రోగులను గుర్తించి, మహబూబ్‌నగర్ ఏనుగొండ లయన్ రామ్ రెడ్డి ఆసుపత్రికి ఉచిత ఆపరేషన్లకు తీసుకెళ్తారని సూచించారు.
వార్తలు
నేడు ఉచిత కంటి వైద్య శిబిరం


