తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూళ్ల కంటే.. ప్రైవేటు స్కూళ్ల వైపే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారని.. కేంద్రం విడుదల చేసిన ‘యుడైస్+ 2025-26’ నివేదిక తెలిపింది. 2022-23 నాటి డేటాతో సరిపోల్చి చూస్తే.. తెలంగాణలోని సర్కారు బడుల్లో చేరికలు 12%, APలో 18% మేర తగ్గాయి. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తెచ్చినా.. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ప్రైవేటుకే ఓటు వేస్తున్నారు.
వార్తలు
ప్రైవేటు స్కూళ్ల వైపే విద్యార్థుల మొగ్గు


