హైదరాబాద్: 28°C
వార్తలు

ఇన్‌స్టా.. రాహుల్‌ను దాటేసిన విజయ్‌

తమిళనాడు CM విజయ్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అధిగమించారు. CM అయ్యాక విజయ్ ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగి.. ప్రస్తుతం 1.87 కోట్లకు చేరింది. అటు రాహుల్ గాంధీ ఇన్‌స్టా ఫోలోవర్ల సంఖ్య 1.47 కోట్లుగా ఉంది. మరోవైపు TN మాజీ CM, DMK అధినేత స్టాలిన్ ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 23 లక్షలుగా ఉంది.