AP: ప్లాట్లు కొంటే జీవితాంతం తిరుమలలో VIP దర్శనాలు కల్పిస్తామంటూ.. NCP డెవలపర్స్ చేస్తోన్న ప్రచారంపై TTD చర్యలకు దిగింది. ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సేవలు, దర్శనాల టికెట్లు నిబంధనల మేరకే ఉంటాయని TTD స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఎలాంటి అధికారం లేదని ప్రకటించింది. దర్శనాలపై సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మొద్దని భక్తులకు TTD సూచించింది.
వార్తలు
దర్శనాలపై ఆ ప్రకటనలను నమ్మొద్దు: TTD


