హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 29: టీవీలలో సినిమాలు

స్టార్ మా: టక్ జగదీష్(9AM); ఈటీవీ: శుభాకాంక్షలు (9AM); జెమిని: డమరుకం(9AM), పైసావసూల్ (3:30PM), Z తెలుగు: జై చిరంజీవ(9AM); స్టార్‌మా మూవీస్: నాపేరు శేషు(7AM), డిటెక్టివ్(9AM), బాహుబలి-2 (12PM), మా ఊరి పొలిమేర-2(3:30PM), క్రాక్ (6PM), మంగళవారం(9PM): Z సినిమాలు: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం(7AM), మల్లీశ్వరి(9AM), చందమామ(12PM), చినబాబు(3PM), లింగ(6PM), ధీరుడు(9PM).