హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి

తెలుగు భాషకు 'విశ్వంభర' కావ్యంతో 'జ్ఞానపీఠ్' కిరీటాన్ని తొడిగిన అక్షర బ్రహ్మ డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె). 'గులేబకావళి కథ'తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం, 3500కు పైగా మధుర గీతాలతో అజరామరమైంది. పద్య, గేయకావ్యాలు, సంగీత, నృత్య రూపకాలు ఇలా ప్రతి ప్రక్రియలో తన పాండిత్యం నిరూపించుకున్న వ్యక్తి సినారె. కవిగా, సాహితీవేత్తగా, పరిశోధకుడిగా ప్రసిద్ధి చెందిన సినారే జయంతి నేడు.