హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 29: చరిత్రలో ఈరోజు

1883: ఇటలీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ముస్సోలినీ జననం
1891: సంఘసంస్కర్త, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మరణం
1904: భారత ప్రముఖ పారిశ్రామికవేత్త జె.ఆర్.డి.టాటా జననం
1931: ప్రముఖ రచయిత డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి జననం 
➢ నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం