హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్‌సభ రేపటికి వాయిదా

యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సుదీర్ఘంగా కొనసాగింది. ఇవాళ్టికి లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రేపు కూడా లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు ‘పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026’ పై చర్చ జరగనుంది. రేపు ఈ బిల్లును సభ ఆమోదించే అవకాశం ఉంది.