హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ పేపర్ లీక్ కేసులో CBI ఛార్జ్‌షీట్ 

నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో CBI ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 13 మంది నిందితులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.