TG: అధిక నీరు అవసరమయ్యే వరి సాగుపై అప్రమత్తంగా ఉండాలని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆయిల్ పామ్, ఉద్యాన, తక్కువ నీటితో సాగయ్యే పంటలపై దృష్టి పెట్టాలని కోరారు. JULలో 27% లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. AUG-10 సమయంలో మరో అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురిసే ఛాన్సుందన్నారు. భూగర్భ జలాల సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు అందించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
వార్తలు
వరి సాగుపై అప్రమత్తంగా ఉండాలి: తుమ్మల


