హైదరాబాద్: 28°C
వార్తలు

కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

VSP: సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా తొలి పావంచ వద్ద శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి రథోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను సమీక్షిస్తూ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ద్వారా భద్రతా చర్యలు, రద్దీ పరిస్థితులు పర్యవేక్షణ వ్యవస్థ పనితీరును అధికారులతో కలిసి పరిశీలించారు.