హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ

కావేరి జలాల వివాదంపై తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదని కోరారు. తమిళనాడు నీటి హక్కులను పూర్తిస్థాయిలో పరిరక్షించాలన్నారు. కావేరి నదిపై మేకేదాటు డ్యామ్ నిర్మాణం జరిగితే తమిళనాడు రైతాంగానికి సాగునీరు అందకుండా పోతుందని తెలిపారు.