హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీం ఉత్తర్వులపై సీజేపీ అభ్యంతరం

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 'FIRల విచారణకు అనుమతి ఇవ్వడం ఆందోళనకరం. కేంద్రం హామీలకు సుప్రీం ఉత్తర్వులు విరుద్ధం. ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులపై FIRలు ఉపసంహరించుకోవాలి. సుప్రీం తీర్పుతో వేధింపులకు పాల్పడే అవకాశం ఉంది. హామీలు నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమం చేపడతాం' అని హెచ్చరించింది.