హైదరాబాద్: 28°C
వార్తలు

సీఐ నాగరాజు క్వాష్ పిటిషన్‌పై రేపు విచారణ

AP: హైకోర్టులో సీఐ నాగరాజు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా, గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజు నిందితుడిగా ఉన్నారు.