హైదరాబాద్: 28°C
వార్తలు

హెపటైటిస్-బీ టీకా తప్పనిసరి: డీఎంహెచ్‌వో

KMM: ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ డి. రామారావు శిశువులకు హెపటైటిస్-బీ టీకాను నిర్దేశిత సమయంలో వేయించాలని సూచించారు. పరిశుభ్రత పాటించడం, సురక్షితమైన తాగునీరు వినియోగించడం ద్వారా కాలేయ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.