PLD: చిలకలూరిపేటలో 10,19 వార్డుల్లో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిర్వహిస్తున్న 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ.. వివరించారు. ఆయనతో పాటు స్థానిక నేతలు ఉన్నారు.
వార్తలు
చిలకలూరిపేటలో 'ఇంటింటికి తెలుగుదేశం'


