హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రత్యామ్నాయ జీవో విడుదల చేయాలి'

ASR: గిరిజనుల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవో-3కు ప్రత్యామ్నాయ జీవోను వెంటనే విడుదల చేయాలని సీపీఎం కేంద్ర కమిటీసభ్యుడు కే.లోకనాథం డిమాండ్ చేశారు. మంగళవారం పాడేరు విచ్చేసిన ఆయన మాట్లాడారు. సీఎం ఇచ్చిన హామీకి రెండేళ్లు గడిచినా, ప్రత్యామ్నాయ జీవో, గిరిజన స్పెషల్ డీఎస్సీ అమలు చేయకపోవడంతో గిరిజన యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని విమర్శించారు