హైదరాబాద్: 28°C
వార్తలు

'పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి'

KNR: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న LLB నాలుగో సెమిస్టర్ పరీక్షలను వీసీ ఆచార్య ఉమేశ్ కుమార్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, సీటింగ్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలు నిబంధనల మేరకు పారదర్శకంగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.