GNTR: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి మంగళవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులను పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.
వార్తలు
తాడేపల్లిలో జగన్‌ను కలిసిన కార్యకర్తలు


