హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన గ్రంథాలయం ప్రారంభం

ADB: మండల కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని బేల మండల విద్యాధికారి (MEO) మహాలక్ష్మి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.