నిజామాబాద్ నగరంలోని శ్రీ బడారమ్మఠ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుబంధ దేవాలయం శ్రీ హనుమాన్ మందిర్, సారంగపూర్‌లో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మంగళవారం వాహన పార్కింగ్ హక్కుల బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో శ్రీ జే. ఆనంద్ రూ.93,000/- అత్యధిక పాట పాడి నెలరోజుల పాటు వాహన పార్కింగ్ నిర్వహణ హక్కులను పొందారు. ఈ కార్యక్రమంలో ఈవో, ఇన్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
వాహన పార్కింగ్ వేలంలో రూ.93 వేల అధిక పాట!


