హైదరాబాద్: 28°C
వార్తలు

18 మంది ASIలకు పదోన్నతి

NZB: బాసర జోన్ పరిధిలో జోన్-2 ఐజీ ఉత్తర్వుల ప్రకారం 18 మంది ASIలకు SIలుగా పదోన్నతి లభించింది. NZB కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ASI జాన్సన్ SIగా పదోన్నతి పొంది NZB మెడికల్ గ్రౌండకు నియమితులయ్యారు. మిగిలిన 17 మందికి బాసర జోన్ పరిధిలోని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు.