SRCL: ఎస్‌ఐఆర్‌లో అర్హులైనవారు తప్పి పోకుండా చూడాలని బీజేపీ మండల ఎస్ఐఆర్ ప్రవాస్ యోజన మండల ఇన్‌ఛార్జ్ శ్రీవైద రామానుజం అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఎస్‌ఐఆర్‌పై ముఖ్య కార్యకర్తలతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్‌లను సందర్శించి, సంబంధిత బీఎల్‌ఓ అధికారులతో సమావేశమై ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఇప్పటివరకు ఎలా కొనసాగిందో సమీక్షించారు.
వార్తలు
'SIRలో అర్హులైన వారు తప్పిపోకుండా చూడాలి'


