పరీక్షల వ్యవస్థ వల్ల కలిగే ప్రయోజనాన్ని నేటి యువత ప్రశ్నిస్తున్నారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. పరీక్షలతో పిల్లలు క్రీడలకు దూరమవుతున్నారని, తల్లిదండ్రులు, బంధువులతో సంబంధాలు తెగిపోతున్నాయని చెప్పారు. బట్టీ పట్టి చదువుతున్నారని, సొంతంగా ఆలోచించలేకపోతున్నారన్నారు. బట్టీ, జ్ఞాపకశక్తి ఆధారంగా కాకుండా పరీక్షల విధానాన్ని మారుస్తున్నామని వ్యాఖ్యానించారు.
వార్తలు
'పరీక్షలతో పిల్లలు క్రీడలు దూరమవుతున్నారు'


