KNR: పచ్చని చెట్లే జీవనానికి ఆధారమని, ప్రతి ఒక్కరు చెట్లను నాటాలని 9వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏకే జయంత్ అన్నారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్ గ్రూప్ రిపబ్లిక్ డే పోటీల పర్యవేక్షణకు విచ్చేసిన ఆయన, క్యాడెట్లతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.
వార్తలు
'ప్రతి ఒక్కరు చెట్లను నాటాలి నాటాలి'


