హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: డీఎస్సీపై వైసీపీవి అవాస్తవాలు: భీమరశెట్టి

AKP: మునగపాకలో మంగళవారం గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో డీఎస్సీ ఇవ్వకుండా యువత భవిష్యత్తు నాశనం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం డీఎస్సీని పూర్తిగా పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా నిర్వహిస్తుంటే ఓర్వలేక వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు.