నీట్ పరీక్షలను ఇకనుంచి ఆన్‌లైన్‌లో జరిపేందుకు నిర్ణయించామని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలిపారు. పరీక్షల ప్రక్రియపై ప్రధాని దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పరీక్షల వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చినట్లు తెలిపారు. నీట్ లీక్‌పై విద్యార్థులు కోరినట్లు తాము పరిష్కారం చూపించామన్నారు. UPA హయాంలో అనేక పేపర్లు లీక్ అయినా పట్టించుకోలేదన్నారు.
వార్తలు
ఇకపై ఆన్‌లైన్‌లో నీట్ పరీక్షలు: తేజస్వి సూర్య


