హైదరాబాద్: 28°C
వార్తలు

హుజురాబాద్‌లో బీజేపీ SIR ప్రవాస్ అభియాన్

KNR: హుజురాబాద్‌లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన SIR ప్రవాస్ అభియాన్‌లో రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా ప్రక్షాళనలో అర్హులైన ప్రతి ఓటరును ఫారం-6 లేదా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.