SKLM: భూముల రీ సర్వే ప్రక్రియను రైతుల సమక్షంలోనే నిర్వహించి పూర్తి పారదర్శకత పాటించాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎచ్చెర్ల మండలం ధర్మవరం, రణస్థలం మండలం సంచం గ్రామాల్లో జరుగుతున్న రీ సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మార్వో కిరణ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
'రైతుల సమక్షంలోనే రీ సర్వే నిర్వహించాలి'


