NLG: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఊర యాదగిరికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ, మాజీ ఎంపీటీసీ పుట్ట సత్యనారాయణలను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
వార్తలు
పరామర్శలతో అండగా ఎమ్మెల్యే వీరేశం!


