హైదరాబాద్: 28°C
వార్తలు

భట్టికి బోనాల ఆహ్వానం..!

KMM: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు హాజరుకావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వానం అందింది. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక, ప్రసాదాన్ని అందజేశారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన భట్టి.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.