హైదరాబాద్: 28°C
వార్తలు

యువతకు నైపుణ్య అభివ్రుది శిక్షణ: ఎంపీ గోడం నగేష్

ADB: తెలంగాణలో 1,31,373 మంది యువతకు నైపుణ్యా భివృద్ధి శిక్షణ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి ఈ వివరాలు వెల్లడించారు. టీఎస్ఏపీఎస్ఎస్ఓసీ ద్వారా రూ.49.57 కోట్లతో ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు తెలిపారు.