హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ మోసాల కట్టడికి డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్

ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఏఐ వంటి సాంకేతికతను ఉపయోగించి.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అలర్ట్ చేసేందుకు దీనిని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.