విద్యార్థులపై దాడి చేయడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ లోక్‌సభలో తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారో చెప్పాలని ప్రధాని, హోంమంత్రిని ఆమె ప్రశ్నించారు. పోలీసుల దాడిని దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఈ సభ సభ్యుల జాగీర్ కాదు, ప్రజలందరి సొత్తు అని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి సభ్యుడు జవాబుదారీతనంతో ప్రవర్తించాలని పేర్కొన్నారు.
వార్తలు
'విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారు?'


