BDK: పినపాక మండలం గోపాలరావుపేటలో రహదారిపై వర్షపు నీరు నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న ఎంపీవో వెంకటేశ్వర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌తో కలిసి వెంటనే డ్రైనేజీ ఏర్పాటు చేయించి నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టించారు. సమస్యను వేగంగా పరిష్కరించిన అధికారుల తీరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
నిలిచిన వర్షపు నీరు.. స్పందించిన అధికారులు


